NZB: సిరికొండ న్యావనంది గ్రామంలో సీజనల్ వ్యాధులు, మలేరియా, డెంగ్యూ నివారణకు సర్పంచ్ దీపా నరేందర్ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. నీటి గుంతలు, ఓపెన్ ప్లాట్లలో ఆయిల్ బాల్స్ వేయడంతో పాటు మలాథియన్ మందుతో ఫాగింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు


