GNTR: భారతీయ జనతా పార్టీ 12వ మండల అధ్యక్షులు మువ్వ సురేష్, మండల కమిటీ ఆధ్వర్యంలో పాత గుంటూరు శుద్ధపల్లి డొంక 3వ లైన్ మెయిన్‌రోడ్డులో ‘మన ఊరు.. మన జెండా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి పేదలకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
బీజేపీ ఆధ్వర్యంలో ‘మన ఊరు.. మన జెండా’ కార్యక్రమం


