హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 24న వనపర్తికి మంత్రులు రాక

WNP: ఈ నెల 24న వనపర్తికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనరసింహ విచ్చేయుచున్నారు. కర్నెతండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని దావాజిపల్లిలో రూ. 41.75 కోట్లతో, వీపనగండ్లలో రూ.30.01 కోట్లతో, పెద్దదగడలో రూ. 45.60 కోట్లతో, చిన్నంబావిలో రూ. 39 కోట్లతో రహదారి శంకుస్థాపన చేయనున్నారు.