MDCL: భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భార్య అదృశ్యమైన ఘటన మేడిపల్లి PS పరిధిలో చోటుచేసుకుంది. చెంగిచర్ల ఇందిరా నగర్ కాలనీలో నివసించే M. శ్రీకాంత్ తన భార్య మమత (35)తో శనివారం ఉదయం గొడవపడ్డాడు. తను డ్యూటీకి వెళ్ళే సమయంలో ఇంట్లో ఉన్న భార్య సా. 8 గంటలకు డ్యూటీ నుంచి వచ్చి చూసేసరికి ఇంట్లో లేదు. ఎక్కడ వెతికిన ఆచూకీ లభించకపోవడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ
చెంగిచెర్ల ఇందిరానగర్‌లో గృహిణి అదృశ్యం


