BHPL: పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం జారీ చేసిన GO 97ను తక్షణమే రద్దు చేయాలని టీఆర్పీ మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు రాజేష్ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యను SBTET పరిధిలోనే కొనసాగించాలన్నారు. విద్యార్థుల ECET, స్కాలర్‌షిప్‌లు, రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగ అవకాశాలపై స్పష్టత ఇవ్వాలన్నారు.
తెలంగాణ
GO 97ను వెంటనే రద్దు చేయాలి: బోనగిరి రాజేష్


