హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మరిడిమాంబ అమ్మవారి ఘటాలు ఊరేగింపు

AKP: అనకాపల్లి కోట్ని వీధిలో మరిడిమాంబ అమ్మవారి పండగ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఘటాల ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జనసేన నియోజకవర్గం ఇన్‌చార్జ్ భీమరశెట్టి రాంకీ ఊరేగింపును ప్రారంభించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పరిసర వీధుల్లో సాగిన ఊరేగింపులో ఆలయ చైర్మన్ గుర్రాల శ్రీనివాస్, కూటమి నాయకులు పాల్గొన్నారు.