KKD: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ గొప్ప అవకాశమని MLA జ్యోతుల నెహ్రూ అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. రావులమ్మనగర్లోని TDP కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 4 విడతల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నిరుద్యోగులకు గొప్ప అవకాశం


