PLD: ఈ నెల 24న సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు సత్తెనపల్లిలోని 22వ వార్డులో, సాయంత్రం 4 గంటలకు ఉప్పలపాడులో 'రెండేళ్ల కూటమి పాలనలో అభివృద్ధి-సంక్షేమం' ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం పట్టణ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొనగలరు.
ఆంధ్రప్రదేశ్
సత్తెనపల్లిలో ఎమ్మెల్యే కన్నా విస్తృత పర్యటన


