KMR: ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు ఈ అర్థరాత్రి నుంచి నిరవధిక బంద్‌కు దిగనున్నారు అని సీపీఐ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ పేర్కొన్నారు.18సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ బంద్‌లో డ్రైవర్ల సంక్షేమ హామీల అమలు ప్రధాన డిమాండ్‌గా ఉంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు డ్రైవర్లకు ఏటా రూ.12 వేలు అందించాలని కోరుతున్నారు.
తెలంగాణ
అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌లు బంద్


