KNR: రామడుగు మండల దివ్యాంగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కంకణాల జనార్ధన్, పొన్నం మమత, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, కవిత, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్, కోశాధికారిగా కనకయ్య ఎన్నికయ్యారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకు కృషి చేస్తామని నూతన అధ్యక్షులు తెలిపారు.
తెలంగాణ
దివ్యాంగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక


