GNTR: పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచుతూ, ప్లాస్టిక్ బాటిళ్లను అందజేసిన వారికి మొక్కలను అందించే 'గ్రీన్ గుంటూరు' కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ పాల్గొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, మొక్కలను పెంచడం ద్వారా గుంటూరును మరింత పరిశుభ్రంగా పచ్చగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'ప్లాస్టిక్‌కు గుడ్‌బై.. మొక్కలకు వెల్‌కమ్'!


