BHNG: ఆలేరు అండర్పాస్ ప్రారంభంలో కొలనుపాక రోడ్డు వైపు రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈఘటనలో ఓ స్కూటరిస్టుకు స్వల్ప గాయాలయ్యాయి. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఆర్అండీబీ అధికారులు అండర్పాస్ ప్రాంతాన్ని పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. స్పీడ్ బ్రేకర్లు, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు రాత్రివేళల్లో భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
VIDEO: ద్విచక్ర వాహనాలు ఢీ..!


