BHNG: భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని, క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. పలువురు దంపతులు స్వామివారి మొక్కు కళ్యాణం, వివిధ సేవల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
స్వర్ణ గిరి ఆలయంలో భక్తుల సందడి


