VZM: విజయనగరం గ్రామీణ పోలీసులు దర్యాప్తు నిమిత్తం పోలీసుల జీపులో వెళ్లిన విషయం తెలిసిందే. ప్రమాదవశాత్తు గాజులరేగ కొండ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కానిస్టేబుల్ రమణ మృతి చెందాడు. మిగతా సిబ్బంది ఎస్సై అశోక్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ నాగంద్ర ప్రసాద్, కానిస్టేబుల్ రాజు తీవ్రంగా గాయపడి నగరంలో ఉన్న మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాద ఘటనలో సిబ్బంది తీవ్రగాయాలు


