హైదరాబాద్: 28°C
తెలంగాణ

హెచ్‌ఎండీఏ స్థల వేలానికి వ్యతిరేకంగా భారీ ధర్నా

RR: హైదర్‌నగర్‌ మిత్రహిల్స్‌ కాలనీలోని 2,000 గజాల హెచ్‌ఎండీఏ స్థలం వేలాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు భారీ ధర్నా నిర్వహించారు. ఆ స్థలాన్ని ప్రజలు, పిల్లల కోసం పార్కుగా కేటాయించాలని కోరారు. ఈ నిరసనలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ నాయకుడు రవికుమార్‌ యాదవ్‌ పాల్గొని కాలనీవాసులకు మద్దతు ప్రకటించారు.