హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనుమతులు లేకుండానే మరో విగ్రహం ఏర్పాటు

PLD: నరసరావుపేటలో మున్సిపల్ శాఖ అనుమతులు లేకుండానే మరో విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విగ్రహ ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు పొందలేదని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. కొద్దిరోజుల క్రితం పల్నాడు బస్టాండ్ రోడ్డులోని ఓ కూడలిలో విగ్రహం ఏర్పాటు చేస్తుండగా అధికారులు అడ్డుకున్న విషయం తెలిసి తాజాగా మరోచోట విగ్రహం ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయ్యింది.