E.G: వైసీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆదివారం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఆయననుకలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వేణు


