హైదరాబాద్: 28°C
క్రీడలు

రిషబ్ పంత్ గాయంపై అప్‌డేట్

శ్రీలంకతో రెండో టెస్టు తొలి రోజు రిషబ్ పంత్ గాయపడ్డాడు. లహిరు కుమార వేసిన షార్ట్ బాల్ అతడి ఎడమ ముంజేతికి, మణికట్టుకు కాస్త దిగువన తగలడంతో 3 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఐస్ ప్యాక్‌తో కనిపించాడు. అయితే గాయం తీవ్రంగా లేదని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. రెండో రోజు పంత్ తిరిగి బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.