కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 281 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 193 బంతుల్లో 117 పరుగులు చేసి కేశర నువాంత బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 80.5 ఓవర్లకు భారత్ 291/4తో ఉంది. ధ్రువ్ జురెల్ 6, రవీంద్ర జడేజా 39 పరుగులతో క్రీజులో ఉన్నారు.
క్రీడలు
సెంచరీ హీరో పడిక్కల్ ఔట్


