హైదరాబాద్: 28°C
క్రీడలు

ముగిసిన ఆట.. భారత్ స్కోర్ ఎంతంటే?

కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 117 పరుగులతో మరోసారి శతకం సాధించి ఆకట్టుకున్నాడు. ధ్రువ్ జురెల్ 7, సారాంశ్ జైన్ 4 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.