హైదరాబాద్: 28°C
క్రీడలు

అరుదైన రికార్డు నెలకొల్పిన స్టార్క్

బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో మిచెల్ స్టార్క్ 10 వికెట్లతో చెలరేగి మరో అరుదైన రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో బ్యాటర్లను అత్యధికసార్లు డక్‌అవుట్ చేసిన బౌలర్ల జాబితాలో టాప్-5లోకి ప్రవేశించాడు. వకార్ యూనిస్‌ను వెనక్కి నెట్టి 150 డక్‌లతో ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో వసీమ్ అక్రమ్(189) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.