కృష్ణా: మచిలీపట్నం జనసేన పార్టీలో మేయర్ అభ్యర్థి ఎంపికపై నెలకొన్న వివాదం తీవ్ర స్థాయికి చేరినట్లు సమాచారం. నగరంలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, అది బాహాబాహికి దారి తీసినట్లు తెలుస్తోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని నాయకులను అదుపు చేసినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మేయర్ అభ్యర్థి ఎంపికపై జనసేనలో విభేదాలు


