NTR: విజయవాడ కలెక్టరేట్‌లో రేపు ప్రజా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ జి.లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
'కలెక్టరేట్లో రేపు పీజీఆర్‌ఎస్ కార్యక్రమం'


