NRPT: కొత్తపల్లి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులపై ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన బాధితులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే 60 అడుగుల మేర రోడ్డు విస్తరించినప్పటికీ తాజాగా 100 అడుగుల విస్తరణకు మార్కింగ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, స్పష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాతే పనులు చేపట్టాలని బాధితులు కోరారు. తమకు న్యాయం చేయాలన్నారు.
తెలంగాణ
రోడ్డు విస్తరణపై బాధితుల ఆందోళన


