TPT: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఏపీఎస్పీడీసీఎల్ ‘డయల్ యువర్ సీఎండీ' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆగస్టు 24న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 8977716661కు కాల్ చేసి సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు. ఫిర్యాదు సమయంలో సర్వీసు నంబరు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ సమస్యలపై సీఎండీకి ఫిర్యాదు


