హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ విప్ పర్యటన వివరాలు

NLG: ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం నార్కట్‌పల్లి మండలంలో పర్యటించనున్నారు. ఉ. 10 గంటలకు నార్కట్ పల్లి, నెమ్మాని (10:45), తొండ్లాయి (11:15), చిన్నతుమ్మలగూడెం (11:40) గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. అనంతరం మ. 12 గంటలకు చిప్పలపల్లిలో రేషన్ కార్డుల పంపిణీతో పాటు నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభిస్తారు.