CTR: గుడిపాల (మం) చలిచీమలపల్లిలో గంగమ్మ గుడి ఆలయ కుంభాభిషేక మహోత్సవoలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో జరిగిన హోమాలు, కుంభాభిషేక ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం ఇప్పించి, తీర్థప్రసాదాలను అందించారు.
ఆంధ్రప్రదేశ్
కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే


