హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలి'

SS: పెనుకొండ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తల నుంచి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వినతి పత్రాలు స్వీకరించారు. వారి సమస్యలను సానుకూలంగా పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఆమె భరోసా ఇచ్చారు. అర్జీదారుల సమస్యలను వేగంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.