హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

BHPL: MLA గండ్ర సత్యనారాయణరావును ఆదివారం గోరికొత్తపల్లి మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. దుర్గామాత, పోచమ్మ, పెద్దమ్మ ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. మండల కేంద్రంలో PHC, నూతన పోలీస్‌స్టేషన్‌తో పాటు ముదిరాజ్, SC కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు.