హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 28న కలెక్టరేట్‌లో ఎస్సీ కమిషన్ సమీక్ష!

PLD: నరసరావుపేటలో ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కేఎస్ జవహార్ బృందం ఈ నెల 28న పల్నాడు కలెక్టరేట్‌లో కలెక్టర్, ఎస్పీ, అధికారులతో సమీక్ష నిర్వహించనుంది. బాధితులు, దళిత సంఘాలు అట్రాసిటీ కేసులు, భూసమస్యలు, సంక్షేమ పథకాలపై వినతులు అందజేసి దీన్ని జయప్రదం చేయాలని DBHPS రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా రమేష్ కుమార్ పిలుపునిచ్చారు.