NRPT: కొల్లంపల్లి గ్రామంలో నిర్మాణం పూర్తైన ఇందిరమ్మ ఇంటిని నారాయణపేట మార్కెట్ ఛైర్మన్ సదాశివరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతోందన్నారు. ఇల్లు పూర్తవడంతో లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారని తెలిపారు.
తెలంగాణ
కొల్లంపల్లిలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం


