NZB: రాష్ట్ర ‘అత్య పత్య’ అసోసియేషన్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా ‘అత్య పత్య’ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ అండర్ 17 బాల బాలికల ఎంపికలు ఈనెల 25 న జిల్లా కలెక్టర్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష కార్యదర్శులు వినోద్ రెడ్డి,సంజీవ్ తెలిపారు. ఈ ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు ఉదయం 10 గంటల లోపు రిపోర్ట్ చేయాలన్నారు.
తెలంగాణ
జూనియర్ బాల బాలికల ఎంపికలు


