KMR: జిల్లాలోని కౌలాస్ నాలా జలాశయం గేట్లు ఏ క్షణమైనా తెరవొచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జలవనరుల శాఖ అధికారులు వారికి సూచించారు. మంజీరా నది పరివాహక ప్రాంత గ్రామాల్లో చాటింపు వేయాలని అధికారులు తెలిపారు. దిగువ ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణ
తెరుచుకోనున్న కౌలాస్ నాలా గేట్లు..!


