PPM: డీఎస్సీ ద్వారా ప్రతిభ, పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులపై రాజకీయ దురుద్దేశంతో అసత్య ఆరోపణలు చేయడం సరికాదని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం మండలం కోటవానివలసకు చెందిన యేటూరి రవికుమార్ 2008, 2014, 2018 డీఎస్సీల్లో ప్రయత్నించినప్పటికీ నిరాశ చెందకుండా కృషి చేసి 2025 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ (సోషల్)గా ఉద్యోగం సాధించారు.
ఆంధ్రప్రదేశ్
డీఎస్సీ విజేతలపై అసత్య ఆరోపణలు సరికాదు: ఎమ్మెల్యే


