GNTR: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను విడుదల చేసినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సీ.ఎం. సాయికాంత్ వర్మ తెలిపారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో 257 గ్రామ పంచాయతీలకు సంబంధించి మొత్తం 2,879 పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను ఆదివారం విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పోలింగ్ స్టేషన్లపై అభ్యంతరాలు తెలపాలి'


