హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండేళ్ల విజయాలను ఇంటింటికి వివరించిన ఎమ్మెల్యే

SKLM: మెలియాపుట్టి మండలం పడ్డ, ఇళ్లయిపురం గ్రామాల్లో "రెండేళ్ల నమ్మకం - ఇంటింటికీ అభివృద్ధి" కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రైతులు, మహిళలు, యువతకు అనేక పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.