హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రామాలయం నిర్మాణానికి నిధులు

KKD: ప్రత్తిపాడు మండలం పెదశెంకర్లపూడిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభను గ్రామస్తులు సత్కరించారు. ఎస్. పైడిపాల గ్రామంలో రామాలయ నిర్మాణానికి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా శాంక్షన్ తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యేకు గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు.