హైదరాబాద్: 28°C
వార్తలు

తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి భారీ చేరికలు

వికారాబాద్ జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి కాంగ్రెస్, బీఆర్ఎస్ (టీఆర్ఎస్) నాయకులు భారీగా చేరారు. జిల్లా అధ్యక్షుడు, పరిగి నియోజకవర్గ ఇంఛార్జ్ M.D. గౌస్ పాషా ఆధ్వర్యంలో వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నూతనంగా చేరిన నాయకులకు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి పదవీ బాధ్యతలను అప్పగించారు.