హైదరాబాద్: 28°C
తెలంగాణ

జానపదం కార్యక్రమం విజయవంతం

WNP: జిల్లా కేంద్రంలోని ఎంఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో పాలమూరు పల్లె జానపదం ఆధ్వర్యంలో ‘ఆడుదాం.. పాడుదాం’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు మీసాల రామన్న, చీర్ల నాగేంద్ర సాగర్, ఉందే కోటి కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా నుంచి 50 మంది కళాకారులు పాల్గొని పల్లె, సామాజిక గీతాలను ఆలపించారు. కళాకారులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.