KRNL: జిల్లాలో వర్షాభావంతో పంటలు ఎండిపోతున్నందున కర్నూలును తక్షణమే కరవు జిల్లాగా ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలు రూరల్ మండలం బొల్లవరంలో కంది పంటలను రైతు సంఘం కరవు పరిశీలన బృందం పరిశీలించింది. వర్షాలు లేక పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, కంది తదితర పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'కర్నూలును కరవు జిల్లాగా ప్రకటించాలి'


