కరీంనగర్ మున్సిపల్ కార్యాలయానికి సమీపంలో మటన్ మార్కెట్ పక్కనే ఉన్న పెద్ద చెట్టు ఒక్కసారిగా కిందకు వంగిపోయింది. ఇది చూసి చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. నడవడానికి ఇబ్బందిగా ఉన్న కొమ్మలను స్థానికులు తొలగించారు. ఆ చెట్టు ఎక్కడ పడిపోతుందోనని భయంగా ఉందని, అధికారులు త్వరగా అక్కడి నుంచి తొలగించాలని జనం అడుగుతున్నారు.
తెలంగాణ
VIDEO: మార్కెట్ వద్ద నేలకు వంగిన భారీ వృక్షం


