హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రాహ్మణ వీధిలో నడిరోడ్డుపై గుంత

NLR: ఉదయగిరి పట్టణంలోని బ్రాహ్మణ వీధికి వెళ్లే రోడ్డుపై గుంత ఏర్పడడంతో అటువైపుగా వెళ్లే వాహన చోదకులు పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ అటువైపుగా వెళ్లే వాహన దారులు గుంతను గమనించక పడిపోయిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. పెద్ద ప్రమాదాలు జరగకముందే పంచాయతీ అధికారులు గుంతను పూడ్చాలని పలువురు కోరుతున్నారు.