SDPT: అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ సిద్దిపేట జిల్లా నూతన కమిటీని ఆదివారం ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా ఫరీదుద్దీన్, లీగల్ అడ్వైజర్‌గా రియాజుద్దీన్, ముఖ్య కార్యదర్శిగా మొహమ్మద్ సఫియుద్దీన్ జమీల్ నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శిగా అబ్రార్ హుస్సేన్, మీడియా ఇన్‌ఛార్జిగా అద్నాన్, పబ్లిక్ కంప్లైంట్ ఆఫీసర్‌గా పాషా బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ
మానవ హక్కుల పరిరక్షణే లక్ష్యం: నూతన కమిటీ


