హైదరాబాద్: 28°C
తెలంగాణ

మదనాపురంలో ప్రజావాణి కార్యక్రమం

WNP: మదనాపురం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల ప్రత్యేక అధికారి సిరాజుద్దీన్ అహ్మద్ తెలిపారు. మండల ప్రజలు తమ సమస్యలు ఫిర్యాదులను ప్రజావాణిలో అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.