MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని యూకేకు చెందిన హోవార్డ్, రేక్ చోంగ్ సందర్శించారు. ఆలయ అర్చకులు హరిశ్ శర్మ, ఉమాశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత వివరించారు. రామప్ప అద్భుతమైన ఆలయమని వారు కొనియాడి. అనంతరం రామప్ప చెరువులో బోటింగ్ చేశారు.
తెలంగాణ
రామప్పను సందర్శించిన యూకే దేశస్తులు


