MNCL: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత ఉపాధి, నాణ్యమైన విద్య, సామాజిక భద్రత, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే విధానాలను అమలు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యాలలో జరిగిన జిల్లా మహాసభలో మాట్లాడుతూ.. పారిశ్రామిక వనరులు ఉన్న జిల్లాలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు.
తెలంగాణ
'యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలి'


