ATP: అనంతపురం టీడీపీ కార్యాలయంలో జోనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కలసి నియోజకవర్గంలో జరుగుతున్న 'ఇంటింటికీ కూటమి' పురోగతిని వివరించారు. ఈ కార్యక్రమం 83 శాతం పూర్తయి పార్లమెంట్ పరిధిలో ప్రథమ స్థానంలో నిలవడంపై ఎమ్మెల్యేను శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. అనంతరం నూతన ఎమ్మెల్సీ దలవాయి రమాదేవిని సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్సీ దలవాయి రమాదేవికి సత్కారం


