TPT: నగరంలోని టౌన్ క్లబ్, చెన్నారెడ్డి కాలనీ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను కమిషనర్ ఎం. జయకృష్ణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజల భాగస్వామ్యంతోనే నగరాన్ని పరిశుభ్రంగా ఉంచగలమని ఇందుకు ప్రజలు తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పారిశుద్ద్య పనులు పరిశీలించిన కమిషనర్


