AKP: పాయకరావుపేట నియోజకవర్గంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ గా నమోదు కావాలని హోం మంత్రి వంగలపూడి అనిత 'X' ద్వారా ఆదివారం విజ్ఞప్తి చేశారు. మీ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో కూడా పరిశీలించుకోవాలని సూచించారు. నేటి యువత నిర్ణయం రేపటి సమాజానికి దిశానిర్దేశం అన్నారు. 2026 జూలై 1నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి'


