HYD: అసెంబ్లీ ఎదురుగా ఆల్ ఇండియా OBC అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో డాక్టర్ వై. శివ ముదిరాజ్ మాట్లాడారు. మంత్రి కొండా సురేఖను రాజకీయంగా టార్గెట్ చేయడాన్ని ఆయన ఖండించారు. బీసీ, బహుజన నేతల పట్ల వివక్ష చూపడం సరికాదని, బీసీ మహిళా నాయకత్వాన్ని అణిచివేసే యత్నాలను సహించేది లేదని హెచ్చరిస్తూ.. బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'మంత్రి కొండా సురేఖను టార్గెట్ చేశారు'


